లండన్: సహచర క్రికెటర్లను కించపరిచేలా దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు మెసేజ్‌లు
పంపి ఆనక క్షమాపణలు చెప్పిన ఇంగ్లండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ కెవిన్
పీటర్సన్.. టి-20 ప్రపంచ కప్ జ ట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు.
రెండేళ్ల క్రితం జరిగిన ఈ టోర్నీలో పీటర్సన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా
నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో లంకలో వచ్చే నెల్లో
జరిగే తాజా ఈవెంట్‌కు తనకు స్థానం లభిస్తుందనే ఆశతో ఉన్నాడు. తుది జట్టును
ప్రకటించిందేందుకు ఐసీసీ శనివారం వరకు గడవు విధించింది. కాగా కెప్టెన్
స్ట్రాస్‌తో పాటు ఇతర ఆటగాళ్ల గురించి తనకు సన్నిహితులైన సఫారీలకు
మెసేజ్‌లు పంపినట్టు కెవిన్ అంగీకరించాడు. అయి తే ఈ విషయాన్ని స్ట్రాస్
తేలిగ్గా తీసుకున్నాడు. పీటర్సన్‌తో తానెప్పుడూ గౌరవంగా ఉంటానని, అతనూ
అలాగే వ్యవహరిస్తాడని చెప్పాడు. మెసేజ్‌ల విషయం ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
Popular Posts
-
he Like button lets a user share your content with friends on Facebook. When the user clicks the Like button on your site, a story appear...
-
New Delhi, Jul 26: BCCI President N Srinivasan on Wednesday backed the leg spinner Rahul Sharma, who was tested positive for consumption o...
-
After the success of the various Infostrada Sports Group social media accounts, we felt that our fans deserved more than only 140 chara...
-
లండన్: టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంకుపై గురిపెట్టిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టును తడబడుతూ ఆరంభించింది. లార్డ్స్‌లో గురువారం ఆర...
-
Main article: History of Sport Club Corinthians Paulista In 1910 the football in Brazil was an elitist sport. The top clubs were formed...
-
Rivalries Derby Paulista, Cira 1920's Derby Paulista is a crosstown Match between Timão and Palmeiras, consistently cite...
-
Hyderabad, Aug 17: The New Zealand cricket team is expected to arrive here on Friday for their first Test against India to be played Mum...
-
Amateur and professional Modern sports have complex rules and are highly organized. See also: professional sport and amateur s...
No comments:
Post a Comment